కన్నతల్లిని కిరాతకంగా చంపిన కసాయి కొడుకు... లైవ్ వీడియో..

గుజరాత్‌లోని రాజ్‌కోట్‌ ప్రాంతానికి చెందిన సందీప్‌.....



గుజరాత్‌లోని రాజ్‌కోట్‌ ప్రాంతానికి చెందిన సందీప్‌ ఓ మెడికల్‌ కాలేజ్‌లో అసిస్టెంట్‌ ప్రోఫెసర్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల సందీప్‌ తల్లి జయశ్రీకి బ్రెయిన్‌ స్ట్రోక్‌ తగిలింది. దాంతో ఆమె నడవలేని పరిస్థితి. ఆమె కూతురే అన్నీ దగ్గరుండి చూసుకుంటోంది. తల్లి ఆరోగ్యం విషయంలో సందీప్‌కి అతని భార్యకి రోజూ గొడవలు అయ్యే వంట.ఇక తన తల్లిని వదిలించుకోవాలని పథకం వేసి ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఆమెను మేడ మీదకు ఈడ్చుకెళ్లి తోసేశాడు.
గొప్పోడివి పుట్టావ్ భయ్యా.... నిన్ను తొమ్మిది మాసాలు మొస్తే ... నువ్వు నాలుగు అంతస్థులపై హునుండి తోసేసావా

Comments

  1. Lucky Club Casino Site - Lucky Club Lucky Club Casino Review
    Lucky Club Casino was launched in luckyclub 1998 and is currently the official site of the Lucky Club casino, with a focus on the UK, Australia, India and

    ReplyDelete

Post a Comment