పైసా కూడా లేదు కానీ ఫ్లైట్ ఎక్కరు అదృష్టం అంతే ఇదినేమొ......

ఆగస్టు 8, సమయం : ఉదయం 6గంటల 30 నిమిషాలు… నిరక్షరాస్యలైన తల్లి, తన కూతురిని వెంటబెట్టుకొని చెన్నై లోని అన్నా యూనివర్సిటికి వచ్చింది. 8: 30 లకు వాళ్ళ అమ్మాయికి B.SC అగ్రికల్చర్ కోర్సుకు సంబంధించి కౌన్సెలింగ్ ఉంది. వాస్తవానికి వాళ్లు అక్కడికి దగ్గర్లోని గ్రామం నుండి కౌన్సెలింగ్ కు ఎడ్ల బండి మీద వచ్చారు. అంతటి పేదరికం వాళ్లది. కానీ కౌన్సలింగ్ జరిగేది అన్నా యూనివర్సిటిలో కాదు తమిళనాడు అగ్రికల్చర్ యూనివర్సిటీ కొయంబత్తూర్ లో.. తెలిసిన వాళ్ళు మిస్ గైడ్ చేయడం వల్ల ఇక్కడికి వచ్చారు. ఎం చేయాలో తోచట్లేదు… ఎవరిని అడగాలో కూడా అర్థం కాని పరిస్థితి వారిది. ఇంతలో అటుగా వాకర్లు వాళ్లను చూసి, అసలు విషయం ఏంటి అని ఆరా తీశారు…???? విషయం తెలుసుకున్న వాకర్లు… అగ్రికల్చర్ యూనివర్సిటి కొయంబత్తూర్ లో ఉంది, మీరున్నది చెన్నైలో.. చెన్నై కు కొయంబత్తూర్ కు దాదాపు 500 కిలో మీటర్ల దూరం.. అందులో ఇప్పుడు టైమ్ 7 అవుతుంది , మీ కౌన్సెలింగ్ ఏమో.. 8: 30 అంటున్నారు… కానీ జర్నీ చేయాలంటే మినిమమ్ 7 హవర్స్ పడుతోంది… అని చెప్పారు. ఇక్కడే కీలక మలుపు : ఒక్క సారి అమ్మాయి చదువు విషయాన్ని ఆరా...